'అరణ్య' లో నటించడం బాహుబలి లో యాక్ట్ చేయడం కన్నా కష్టం: రాణా
  • News14

'అరణ్య' లో నటించడం బాహుబలి లో యాక్ట్ చేయడం కన్నా కష్టం: రాణా

'బాహుబలి' తరువాత రాణా నటిస్తున్న అతి బారీ సినిమా 'అరణ్య' అయితే ఇప్పుడు రాణా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అరణ్య లో నటించడం బాహుబలి ని మించిన రిస్క్ తో కూడుకున్నాడని వెల్లడించాడు. బాహుబలి లో భాళ్లాలదేవ పాత్ర కోసం ఎంత శ్రమించడో అందరికీ తెలిసిందే. అలాగే మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగ రానా కి అభిమానులని సంపాదించి పెట్టింది.


'అరణ్య' పాన్ ఇండియా మూవీ గా రిలిస్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ లో ఏనుగు తో పడ్డ ఇబ్బందులను వివరించాడు. ముక్యంగా ఏనుగు తొండం మోయడం చాలా కష్టం గా ఫీల్ అయ్యనాని అన్నాడు.




ఆ ఏనుగు తొండం బరువు సుమారు 160 నుండి 170 కే‌జిల బరువు వుండేదని మోయడం చాలా కష్టం అని తెలిపాడు. ఈ మూవీ లో రాణా ఏనుగు సంరక్షకుడి పాత్రలో కనిపించ పోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ మరియు టిసర్ సినిమా పై అంచనాలు పెంచేససాయి.


ఈ సినిమా తో పాటు విరాట పర్వం లో కూడా నటిస్తున్నాడు. ఇందులో ప్రియామణి, సాయి పల్లవి కూడా నటించనున్నారు. ఆ తరువాత రవితేజ తో కలిసి ఒక మలయాళం రీమేక్ లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

Subscibe Here & Get Notifications Directly

Follow Us on Twitter

© All copy rights with news14.info only.