పెంగ్విన్ టీజర్ వచ్చేసింది .... ఓ‌టి‌టి డేట్ కూడా వచ్చేసింది
  • News14

పెంగ్విన్ టీజర్ వచ్చేసింది .... ఓ‌టి‌టి డేట్ కూడా వచ్చేసింది

కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ త్వరలో ఓ‌టి‌టి ప్లాట్ ఫామ్ అమజోన్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నిర్మాణ సంస్థ పెంగ్విన్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో కీర్తి సురేశ్ చాలా సీరియస్ కారెక్టర్ లో కనిపించింది మరియు మూవీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ల అగుపించింది. టీజర్ చివరిలో వచ్చే చార్లీ చాప్లిన్ గెటప్ కూడా మూవీ పై అంచనాలను పెంచింది.


ఈ మూవీ కి సంబందించిన ట్రెయిలర్ కూడా ఈ నెల 11 నా రిలీస్ కాబోతుంది కాగా మూవీ రిలీస్ డేట్ కూడా ప్రకటించారు మూవీ టీమ్. మూవీ ని జూన్ 19 నా అమజోన్ ప్రైమ్ లో ప్రప్ఞ్చ వ్యాప్తంగా రిలీస్ కాబోతుంది.



ఈ మూవీ ని స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కార్తీక్ సుబ్బరాజు నిర్మించగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే జ్యోతిక నటించిన మూవీ ఓ‌టి‌టి లో మంచి ఆదరణ పొందిన నేప్ధ్యమ్ లో ఈ మూవీ ఏ మేరకు ఆకట్కుంటుందో చూడాలి.


టీజర్ చూడడం కోసం కింద వీడియొ క్లిక్ చేయండి.


Subscibe Here & Get Notifications Directly

Follow Us on Twitter

© All copy rights with news14.info only.