• News14

నితిన్ ఆఫర్ ని తిరస్కరించిన ఇలియానా

నితిన్ 'భీష్మ' సూపర్ హిట్ తర్వాత ఒక హింది రీమేక్ చేయబోతున్నాడు. హింది లేటెస్ట్ సూపర్ హిట్ 'అంధధూన్' మరియు ఈ మూవీ కి మెర్ల పాక గాంధీ దర్శకత్వం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ లో సౌత్ ఇండియా కి పరిచయం వున్న హిరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. నిర్మాణ సంస్థ ఈ మూవీ లో కీలక పాత్ర కోసం ఇలియానా ని తీసుకోవాలని అనుకున్నారు.


కానీ ఇలియానా ఈ మూవీ ఆఫర్ ని తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ఈ‌ మద్య సినిమా లకి దూరమయిన ఇలియానా రవి తేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ అఆంటోని లో నటించిన ఈ మూవీ కూడా సక్సెస్ ఇవ్వలేక పోయింది. అయితే ఆ సినిమా లో బొద్ధు గా కనిపించిన ఇలియానా మళ్ళీ బక్క పడింది మరియు మరిన్ని మూవీ ఆఫర్స్ కోసం చూస్తుంది.




ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని తర్వాత మళ్ళీ నాగార్జున తో కలిసి ప్రవీణ్ సత్తారు తీయబోయే యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతుంది. కాగా అంధధూన్ తెలుగు రీమేక్ లో ప్రముఖ సీనియర్ హీరోయిన్ 'టాబు' ఒక కీలక పాత్ర లో నటించబోతుదంటా.

14 views0 comments