• News14

ఆర్‌ఆర్‌ఆర్ ఫ్లాప్ ఐతే ఇండస్ట్రి లో చాలా మంది పండగ చేసుకుంటారు : ఆర్‌జి‌వి

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరక్షన్ చేస్తున్నఆర్‌ఆర్‌ఆర్ ఫ్లాప్ అయితే చాలా మంది హిప్పీ గా వుంటారని, jealousy అందరి లో వుంటుందని దానికి సినిమా వాళ్ళు ప్రత్తేయకం కాదని ఆర్‌జి‌వి చెప్పారు. ఆర్‌జి‌వి తాను డైరెక్ట్ చేసిన 'క్లైమాక్స్' మూవీ ప్రమోషన్ ప్రోగ్రామ్ లో అన్నారు.





మూవీ ఇండస్ట్రి అంతా ఒకటి, మేమంతా ఒకటి అనేది పచ్చి అబద్దం అని వాక్యనించాడు. బాల కృష్ణ, నాగబాబు కి వస్తున్న విబేదాలు గురించి వచ్చిన డిస్కషన్ లో ఇలా అన్నారు. ఈ సందర్బమ్ లో రాజమౌళి మూవీ ఆర్‌ఆర్‌ఆర్ గురించి మాట్లాడుతూ, ఆర్‌ఆర్‌ఆర్ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వాళ్లే రోడ్ల మీదకి వచ్చి డాన్స్ వేస్తారని అన్నాడు.


కాగా ఆర్‌జి‌వి ప్రస్తుతం సినిమాలు మానేసి వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేసే ఆర్‌జి‌వి నుంచి ఇలాంటి కామెంట్ కామన్ అంటున్నారు. మియా మాల్కోవ నటించిన 'క్లైమాక్స్' వెబ్ సిరీస్ ఆర్‌జి‌వి సొంత ఓ‌టి‌టి లో విడుదల అవుతుంది. వ్యూ కి 100 పే చేయాలనీ, నిర్ణయించిన టైమ్ స్లాట్ లో చూడచని చెప్తున్నాడు. ఇప్పటికే మియా మాల్కోవ తో చేసిన జి‌ఎస్‌టి సంచలనంగా మారింది.


ఆర్‌జి‌వి వాక్యాల పై మీ కామెంట్ వ్రాయండి.

7 views0 comments