• News14

నాని కి జోడీ గా మరో సారి సాయి పల్లవి

ఇప్పటికే నాని, సాయి పల్లవి జోడీ గా నటించిన 'ఎం‌సి‌ఏ" మంచి విజయాన్ని అందుకుంది. వాళ్ళ జోడి కి, వల్ల మద్య రొమాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. కాగా ఇప్పుడు మళ్ళీ ఆ జోడీ స్క్రీన్ పై కనపడబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 'టక్ జగదీష్' తర్వాత నాని నటించబోయే మూవీ లో సాయి పల్లవి ని సితారా ఎంటెర్తైంమెంట్స్ తీసుకుందంటా. ఈ మూవీ కి, మొదటి మూవీ 'టాక్సీవాలా' తో సత్తా చాటిన రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు.





సితారా ఎంటెర్తైంమెంట్స్ నిర్మించన్నున్న ఈ మూవీ లో హెరోయిన్‌ గా సాయి పల్లవిని తీసుకున్నారని, ఫ్రిబ్రవరి లోనే సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం రాణా తో 'విరాట పర్వం', నాగ చైతన్య తో 'లవ్ స్టోరీ' నే మూవీ లో నటిస్తుంది. నాని కూడా ఇంద్రగంటి తో 'వి' నిన్ను కోరి డైరెక్టర్ తో టక్ జగదీష్ మూవీ లతో బిజీ గా వున్నాడు. ఈ జోడీ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుందంటే ఫాన్స్ కి పండగానే చెప్పాలి.

Subscibe Here & Get Notifications Directly

Follow Us on Twitter

© All copy rights with news14.info only.